tag:blogger.com,1999:blog-39796443983910965032024-03-08T14:31:49.398+04:00నీ కొరకే దేవా My LifeLyrics for Telugu Christian songsSatishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-3979644398391096503.post-21429143797783808392008-04-01T11:57:00.002+04:002008-04-01T14:16:14.925+04:00నీదు ప్రేమకు హద్దులేదయానీదు ప్రేమకు హద్దులేదయా - నీదు ప్రేమకు కొలతలేదయా
నీదు ప్రేమకు సాటిరారయా ఎవ్వరూ..
పొగడ దగిన ప్రేమమూర్తివి నీవయా - యేసయ్యా "నీదు ప్రేమకు"

తల్లితండ్రులు చూపలేని ప్రేమా....
తనయులివ్వని తేటనైన ప్రేమా
పేదలకు నిరుపేదలకును - విధవలకు అనాధలకును
బంధుమిత్రులు చూపలేని ప్రేమా... ఆ.. ఆ..ఆ..- 2
కొనియాడ దగిన ప్రేమమూర్తివి నీవయా - యేసయ్యా "నీదు ప్రేమకు"

నరులకే నరరూపివైన ప్రేమా..ఆ..
పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమా
దొంగలకు వ్యభిచారులకును - కౄరులకు నరహంతకులకు
మనిజులివ్వని మధురమైన ప్రేమా... ఆ.. ఆ..ఆ..- 2
కీర్తింపదగిన ప్రేమమూర్తివి నీవయా - యేసయ్యా "నీదు ప్రేమకు"

Satishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com2tag:blogger.com,1999:blog-3979644398391096503.post-49852102735881967522007-10-23T16:46:00.000+04:002007-10-23T16:50:55.795+04:00జుంటెతేనె ధారలకన్నజుంటెతేనె ధారలకన్న ఏసునామమే మధురం
ఏసయ్య సన్నిధినే మరువజాలను
జీవితకాలమంతా ఆనందించెదాఏసయ్యనే ఆరాధించెదా-2
ఏసయ్య నామమె బహుపూజనీయము
నాపై దృష్టినిలిపి సంతృష్టిగ నను ఉంచి
నన్నెంతగానో దీవించిజీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెను -2
ఏసయ్య నామమె బలమైన దుర్గము
నాతోడైనిలిచి క్షేమముగా ననుదాచి
నన్నెంతగానో కరుణించిపవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే-2
ఏసయ్య నామమె పరిమళతైలము
నాలోనివశించి సువాసనగా ననుమార్చి
నన్నెంతగానో ప్రేమించివిజయోత్సవాలతో ఊరేగింపచేసెనే -2

Satishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3979644398391096503.post-88683088476519652772007-10-23T16:22:00.000+04:002007-10-23T16:28:06.695+04:00ఆనందమే పరమానందమేఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన ఏసయ్యా నీలో-2
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము - 2

పచ్చికగల చోట్ల పరుండచేసితివే - జీవజలములు త్రాగనిచ్చితివే -2
నాప్రాణమునకు సేదదీర్చితివే - నీతియు శాంతియు నాకిచ్చితివే -2

గాఢందకారపు లోయలలో నేను - సంచరించిన దేనికి భయపడను-2
నీదుడ్డుకర్రయు నీదండమును - అనుదినం అనుక్షణం కాపాడునే -2

నా శత్రువుల ఎదుటే నీవూ - నాకు విందును సిద్ధము చేసావు -2
నీతోనేను నీమందిరములో - నివాసము చేసెద చిరకాలము -2Satishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3979644398391096503.post-25657797741239929222007-10-23T14:58:00.000+04:002007-10-23T15:00:44.455+04:00నీకంటె నమ్మదగిన దేవుడెవరయానీకంటె నమ్మదగిన దేవుడెవరయా-నీవుంటే నాతో ఏ భయము లేదయా -2
'మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా-కీడు వెనుకే ఆశీర్వాదం పంపుతాడయా' "నీకంటె"

కొట్టబడినవేళ నా గాయం కట్టినావే ....2
బాధించిన స్వస్తపరచేది నీవే..2 "నీకంటె"

అనచబడినవేళ నాకాళ్ళను ఎత్తినావే....2
శిక్షించినా గొప్పచేసేది నీవే..2 "నీకంటె"

విడువబడినవేళ ననుచేరదీసినావే....2
కోపించిన కరుణచూపేది నీవే..2 "నీకంటె" Satishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3979644398391096503.post-634146940289916482007-10-23T14:14:00.000+04:002007-10-23T14:18:08.316+04:00యేసు క్రీస్తు పిలుపును అంగీకరించావాయేసు క్రీస్తు పిలుపును అంగీకరించావా
యేసులోని పిలుపును అనుభవించు చున్నావా "యేసు క్రీస్తు"
శక్తిగల ఆ నామంలో విశ్వాసముంచావా -2
భక్తితో తన చిత్తముకై నీ శిరము వంచావా -2

చీకటి నుండి ఆశ్చర్యమైన వెలుగులోనికి పిలిచిన దేవుని
హృదయములోనికి ఆహ్వానించిన
చీకటి బ్రతుకు వెలిగించ బడును

ఉన్నతుడైన పరలోక దేవుడు తన సేవ కొరకు పిలిచిన పిలుపు
గ్రహియించి ఆయన శిలువను మోసిన
నీ జీవితము ఫలవంతమగును

తన సన్నిధికి తిరిగి రమ్మని సృష్టికర్తయే పిలిచే పిలుపు
తెలియదు ఎపుడు సిద్ధపడియుండిన
పరలోకములో స్ధానము దొరకును
Satishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com1tag:blogger.com,1999:blog-3979644398391096503.post-20872620345805583772007-09-16T13:31:00.000+04:002007-09-16T13:38:59.773+04:00సంగీత నాధముతో స్తోత్రసంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెద నీ గొప్ప కార్యం చాటెదసంగీత నాధముతో స్తోత్రసంకీర్తనతో
నీ ప్రేమ గీతం పాడెద, నీ గొప్ప కార్యం చాటెద
నా జీవితం మార్చినా యేసయ్య - ఈనీరుణం తీర్చుట ఎటులయా -"సంగీత నాధముతో "

నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి-కలువలు పూయించిన కృపలను కొనియాడెద-2
పాపములు క్షమియించి నను మార్చినా-దోషములు భరియించి దరిచేర్చినా
నీ ప్రేమ గీతం పాడెద- నీ గొప్ప కార్యం చాటెద

నా కష్ట సమయమున నా చెంతనే నిలచి- విడువక నడిపిచిన విధమును వివరించెద - 2
క్షేమమును కలిగించి నను లేపినా- దీవెనలు కురిపించి కృపచూపినా
నీ ప్రేమ గీతం పాడెద- నీ గొప్ప కార్యం చాటెద

నా దుఖః దినములలో ఓదార్పును కలిగించి -కన్నీటిని తుడచిన క్రమమును ప్రకటించెద - 2
వాక్యముతో దర్శించి బలపరచినా- సత్యముతో సంధించి స్ధిరపరచినా
నీ ప్రేమ గీతం పాడెద- నీ గొప్ప కార్యం చాటెద
Satishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3979644398391096503.post-48760079296050799052007-09-15T12:36:00.000+04:002007-09-15T12:47:26.005+04:00నీ ఆరాధనా హృదయ ఆలాపనా
నీ ఆరాధనా హృదయ ఆలాపనా

ఆత్మతో సత్యముతో - 2

ఆరాధించెదనూ ఆరాధించెదనూ

ఆరాధన క్రీస్తు ఆరాధన ఆరాధనా తండ్రి ఆరాధనా

నీ ఆరాధనా

అరుణోదయమున ఆరాధన సూర్యాస్తమయమున ఆరాధన - 2

దినమెల్ల నీనామం కీర్తించినా నా ఆశతీరునా - 2

ఆరాధన క్రీస్తు ఆరాధన ఆరాధనా తండ్రి ఆరాధనా

నీ ఆరాధనా

స్తోత్రము చేయు పెదవులతో తంబుర సితారనాదముతో-2

విరిగి నలిగిన హృదయముతో ఆరాధనకు యోగ్యుడవు - 2

ఆరాధన క్రీస్తు ఆరాధన ఆరాధనా తండ్రి ఆరాధనా

నీ ఆరాధనా
Satishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3979644398391096503.post-28586464773830733102007-09-11T13:45:00.000+04:002007-09-11T13:49:56.715+04:00దేవా నిన్ను పాడే సమయం మంచి సమయందేవా నిన్ను పాడే సమయం మంచి సమయం
కష్టమైనా శోధనైనా నిన్ను పాడెదన్.. నిన్ను స్తుతియించెదన్

నావా ఒంటరిగా సాగుచుండగా - నాధా నిన్నే పాడెదను
జీవితములో నీవుండగా ఎవరినిగూర్చి పాడెదను
శతకోటి పాటలు నిను గూర్చి పాడిన నా ఆశ ఎన్నటికి తీరదయా
కడవరకు నిన్ను కీర్తించి పొగడెద
ప్రాణా నాధుడా నా జీవా నాధుడా

దేహమంత కృషియిచినా
వాడి నశియించి పోయిన
రక్తధారలై ప్రవహించినా మరణమాసన్నమైనను
క్షణమైన నిన్ను స్తుతియింప మరచిన
జీవిత పయనము వ్యర్ధమయ్య
జీవమిచ్చిన నిన్ను కీర్తించి పొగడెద
ప్రాణా నాధుడా నా జీవా నాధుడా

Satishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3979644398391096503.post-20189556582187648382007-09-10T17:22:00.000+04:002007-09-10T17:27:18.551+04:00చింతించుటేలా నాప్రాణమాచింతించుటేలా నాప్రాణమా -2
చింతపడుటవల్ల నీకు లాభమా -2
చింతలన్ని మోసే ఏసు ఉండగా -2
చింతపడుటమాని సంతషించుమా -2 "చింతించుటేలా"

మబ్బుకమ్మిన గడ్డు దినమున నిస్సారమును కలిగిస్తాడు
అడ్డు వచ్చిన ముళ్ళ కంచెలు అవలీలగ దాటిస్తాడు
కష్టాల కొండలలో మోకాళ్ళు వంచితే -2
మార్గాలన్నిటిని తిన్నగ చేస్తాడు "చింతించుటేలా"

దిగులు కలిగిన ప్రతి సమయములో వాగ్ధానము పంపిస్తాడు
భయము పెరిగిన ప్రతికూలతలోతన కృపను చూపిస్తాడు
నష్టాల లోయలలో సణగక సాగితే -2
దీవెనలు పంపి సమృద్ధినిస్తాడు "చింతించుటేలా"

Satishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3979644398391096503.post-90038949155454122012007-09-10T16:37:00.000+04:002007-09-10T16:43:12.458+04:00మానస వీణను శృతిచేసిమానస వీణను శృతిచేసి - మనస్సు నిండ కృతఙత నింపి
గొంతెత్తి స్తుతి గీతములే పాడవా - వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా "మానస వీణను "

వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా - సాయం సమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా-2
స్తుతి చేయుట క్షేమకరం - ఘనపరచుట మేలుకరం-2
దేవుని ఉపకారములకై సదా కీర్తించుట ధన్యకరం "మానస వీణను "

శ్రమలతో తడబడితే ప్రార్దనతో సరిచేయి- దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగనీ-2
మనమే జగతికి వెలుగిస్తే -విశ్వాస గణాలు ఫలిస్తే-2
స్తుతి ధూపం పైపై కెగసి దీవెనలే రక్షింపవా "మానస వీణను "

Satishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3979644398391096503.post-65394134600537982142007-09-03T12:20:00.000+04:002007-09-03T12:26:22.028+04:00ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తువలే సాగెదమా ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తువలే సాగెదమా
అందరితోను ప్రతివిషయములో క్రీస్తువలే మెలగెదమా

హల్లెలూయ-హల్లెలూయ-హల్లెలూయ- హల్లెలూయ - 2

క్రీస్తే వెలుగు క్రీస్తే ప్రేమ క్రీస్తే జగతికి మూలం - క్రీస్తే మార్గం సత్యం జీవం క్రీస్తే మనకాదారం - 2
క్రీస్తుయేసుతో నడచుచూ క్రీస్తు ప్రేమను చాటెదమా - 2
హల్లెలూయ- హల్లెలూయ-హల్లెలూయ -హల్లెలూయ - 2

శిరసై క్రీస్తు సంఘము నడుమ సంఘక్షేమం సాధ్యం -సంఘము నందు అవయములై సహకరించుచు సాగెదం - 2
సార్వత్రికా సంఘముగాసత్యసువార్తను చాటెదమా - 2

హల్లెలూయ -హల్లెలూయ-హల్లెలూయ -హల్లెలూయ - 2

Satishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3979644398391096503.post-65339233990179629572007-09-02T13:03:00.001+04:002007-09-02T14:01:43.883+04:00నిను స్తుతియించెదం దేవానిను స్తుతియించెదం దేవానినుఘనపరచెదం ప్రభువా-2

నీసన్నిధానములోనిలచివినయముగాశిరస్సువంచి

నిను స్తుతియించెదం

నీ రూపమునందు నేలమంటితోనను చేసినది నీవే-2
ఏరూపమునాకు లేకముందే ననుచూసినది నీవే

నిను స్తుతియించెదం

నీఅరచేతియందు నారూపమునుముద్రించినది నీవే-2

ఏశత్రువు చేతిలో చిక్కకుండా ననుకాచినది నీవే

నిను స్తుతియించెదం
Satishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3979644398391096503.post-30641636373467902312007-09-02T12:14:00.000+04:002007-09-02T12:16:30.484+04:00నీవే ప్రభువా నమ్మదగిన వాడవునీవే ప్రభువా నమ్మదగిన వాడవు
అంటియుండు ఎపుడు నిన్ నాదు ప్రాణము "నీవే ప్రభువా "

నీ వాగ్ధానముల్ నమ్మదగినవి మార్పులేనివి మారిపోనివి
శోధనలో శోకములో ఆదరించును "నీవే ప్రభువా "

నీస్వభావము నమ్మదగినది మోసమెన్నడు కానరానిది
నరులలోన మార్పులున్న నీవు మారవు "నీవే ప్రభువా "

నీ కార్యముల్ నమ్మదగినవి సాతానుచే మార్చలేనివి
ఆత్మతోను శక్తితోను నీవు చేతువు "నీవే ప్రభువా "Satishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3979644398391096503.post-8421003151051709122007-09-01T12:35:00.000+04:002007-09-01T12:44:00.476+04:00ఈస్తుతి నీకేమాఏసుదేవాఈస్తుతి నీకేమాఏసుదేవా మనసార నిన్నే సేవింతుము
మా మనసార నిన్నే సేవింతుము
పరలోకదూతాళి స్తోత్రాలతోనేమాస్తోత్రగానాలు గైకొనుమా-2

జగతికి పునాది నీవనిమాలోనిఊపిరి నీవేనని
మాపోషకుడవు నీవేననీమాకాపరివి నీవేననీ
మాహృదయాలలో ఉన్నావనినీసాక్షిగామేము బ్రతకాలనీ

మనసార నీదరిచేరగామాకెంతొ సంతోషమాయెగా
శతకోటి స్తుతి మధుర గీతాలతోమాహృది ప్రవహించె సెలయేరులా
నీమధుర సేవను చేయాలనినీజీవబాటలో నడవాలనీSatishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3979644398391096503.post-19788409627755859752007-09-01T11:21:00.000+04:002007-09-01T11:26:51.067+04:00నా ఆశ్రయమా నా ఆధారమానా ఆశ్రయమా నా ఆధారమా నా అణువణువునా నీవే - 2
నా దాగు చోటు నీవే ప్రభువా - ఆనుకొనెదనూ అలయక నిరతం - 2 "నా ఆశ్రయమా"

ఆవరించెను ఆపదలెన్నో- కాపుకాచెను కష్టములెన్నో - 2
అరుదెంచితివా ఆదరించనూ - దాపుచేరితివా దారిచూపనూ
అతిప్రియుడా దయామయుడా - 2 "నా ఆశ్రయమా"

ఆశల వలయాలు నన్నల్లుకొనగా - నిరాశలనీడలు నిదురలేపగా - 2
వడివడిగా ఆలోచన జాడలు - చూపితివే ప్రభూ నా ఆశ నీవే
ఉన్నవాడా దయామయుడా - 2 "నా ఆశ్రయమా"Satishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3979644398391096503.post-16622275762425826992007-08-29T16:41:00.000+04:002007-09-01T11:28:51.739+04:00నా స్వాస్ధ్యమా నా అతిశయమానా స్వాస్ధ్యమా నా అతిశయమా - 2
ఏసయ్య నీకృప ఇలలో చాలునయా - 2

తోడులేక విలపిస్తూ మూల్గుతున్న గువ్వ వలే
ఒంటరైన ఈ బ్రతుకుననే మిగిలియున్నఈధరణిలో - 2
నాస్ధితిని గమనించి నన్నుచేరిన ఏసయ్యా
ఓదేవా ఇవిగోనాదీనమైన స్తోత్రములు - 2

నాగూటిని సరిచేసి నన్ను నిలిపిన నాప్రభు
నీకోసమె జీవించగనే నన్ను చేరుకొంటివా - 2
నాతోడుగా నీవుండి నానీడవైన ఏసయ్య
ఓదేవా ఇవిగోనాదీనమైన స్తోత్రములు - 2 Satishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3979644398391096503.post-59225800199711602332007-08-29T15:20:00.000+04:002007-08-29T15:23:59.011+04:00నీతోనే నా జీవితం కడదాక సాగనీయుమానీతోనే నా జీవితం కడదాక సాగనీయుమా - 2
నీ ప్రేమతోనే నన్ను నింపుమా
నీ సాక్షిగానే నన్ను పంపుమా "నీతోనే నా జీవితం "

పిలిచావు నన్ను నీకోసమే - నిలిపావు ఇల నన్ను నీ సేవలో - 2
నీ ఆత్మతోనే నన్ను నింపుమా - నీ ఆత్మతోనే నన్ను నడుపుమా - 2 "నీతోనే నా జీవితం "

నన్నెంతగానో ప్రేమించావు - నాకై ఇలకేగి మరణిచావు - 2
నీ కల్వరి ప్రేమనే నే మరతునా - నీ కోసమే నన్ను ఇల పంచుమా - 2 "నీతోనే నా జీవితం "
Satishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3979644398391096503.post-57974950928948410582007-08-26T15:40:00.000+04:002007-08-26T16:12:55.190+04:00కన్నుల నిండా నీ రూపంకన్నుల నిండా నీ రూపం
కదలాడెను ప్రతినిత్యం
అపురూపం నీతో స్నేహమే
హృదయంలోన నీ ధ్యానం
పెదవులపై నీ స్తుతిగీతం
నీ కోసం నా సంగీతమే...
ఏసు నీతోడే నాకుంటె అర్ధం
నీవే లేకుంటె నా బ్రతుకు వ్యర్థం "కన్నుల నిండా "

యోగ్యతే లేని నాకోసం కార్చితివి నీదు రక్తం - 2
పవిత్ర పరచి సమస్తమిచ్చి నీ కౌగిట చేర్చినావు - 2
నీ మందలో కూర్చినావు
నీ రూపుకు మార్చినావు "కన్నుల నిండా "

శాశ్వతమైన నీప్రేమనూ విడువని నీదు కృపనూ - 2
దవళవర్ణుడా రత్నవర్ణుడా ఎల్లప్పుడు ధ్యానించెదను - 2
నిన్నేనే అనుసరింతునూ
నీ నీడలో జీవించెదనూ "కన్నుల నిండా "

Satishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3979644398391096503.post-31664947043442828812007-08-25T10:38:00.000+04:002007-08-25T10:45:21.912+04:00విజయ గీతిక మ్రోగింది కలువరి శిలువలోవిజయ గీతిక మ్రోగింది కలువరి శిలువలో
విజయ పతాకా ఎగిరింది పునఃరుధ్దానములో 2
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా -2 "విజయ గీతిక"
మరణమే మరణించింది సాతాను తలదించింది -2
క్రీస్తుయేసు మృత్యువును గెల్చుట నిరీక్షణను కలిగించింది -2
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా -2 "విజయ గీతిక"
తండ్రి మహిమ రుజువైయ్యింది కృపపాలన మొదలైంది -2
సమాధి గుండెను ఏసుచీల్చుట విశ్వాసికి బలమిచ్చింది -2
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా -2 "విజయ గీతిక" Satishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3979644398391096503.post-31831510690057888622007-08-22T10:54:00.000+04:002007-08-22T11:01:26.186+04:00మహొన్నతుడా మా దేవా సహాయకుడా యెహొవామహొన్నతుడా మా దేవా సహాయకుడా యెహొవా - 2
ఉదయకాలపు నైవేద్యము హృదయ పూర్వక అర్పణము - 2
నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా - 2 "మహొన్నతుడా"

అగ్నిని పోలిన నేత్రములు అపరంజివంటి పాదములు - 2
అసమానమైన తేజోమహిమ కలిగిన ఓ ప్రభువా
నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా - 2 "మహొన్నతుడా"

జలముల ధ్వనివంటి కంఠస్వరం నోటను రెండంచుల ఖడ్గం - 2
ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా
నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా - 2 "మహొన్నతుడా"

ఆదియు అంతము లేనివాడా యుగయుగములు జీవించువాడా - 2
పాతాళలోకపు తాళపుచెవులు కలిగిన ఓ ప్రభువా
నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా - 2 "మహొన్నతుడా"

హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమెన్ - 2

Satishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3979644398391096503.post-42640632222225198282007-08-21T13:16:00.000+04:002007-08-21T13:27:32.927+04:00విధేయతకే అర్థము చెప్పిన వినయ మనష్కుడావిధేయతకే అర్థము చెప్పిన వినయ మనష్కుడా
విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కోమరుడా
అవిధేయత తొలగించుమయా నీ ధీనమనస్సు కరిగించుమయా - 2 "విధేయతకే"

పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి
ప్రతిచర్య జరిగించగ పగవారిని క్షమియించిన ప్రేమదీప్తివి - 2
శిలువ మరణము పొందునంతగ నీవే తగ్గించు కొంటివి అధికముగా హెచ్చింప బడితివి
అవిధేయత తొలగించుమయా నీ ధీనమనస్సు కరిగించుమయా - 2 "విధేయతకే"

పరిపూర్ణమైన భయభక్తులతో తండ్రికి లోబడితివి
ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి
శ్రమలు పొంది యాజకుడని దేవునిచే పిలువ బడితివి రక్షణకు కారకుడవైతివి
అవిధేయత తొలగించుమయా నీ ధీనమనస్సు కరిగించుమయా - 2 "విధేయతకే"

Satishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3979644398391096503.post-18370727759114447722007-08-21T12:25:00.000+04:002007-08-21T12:41:02.074+04:00ఆరంభించెద యేసు నీలో ప్రతీదినంఆరంభించెద యేసు నీలో ప్రతీదినం
ఆనందించెద యేసు నీలో ప్రతీక్షణం
ఆస్వాదించెద నీ మాటలమాధుర్యం - 2
ఆరాధించెద నిన్నే నిత్యం - 2 'ఆరంభించెద

నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆలించెద నీ మధుర స్వరం
అరుణోదయమున నీ సహవాసం - 2
నింపును నాలో నూతన ధైర్యం - 2 'ఆరంభించెద

నీ చిత్తముకై ప్రతి విషయం అర్పించెద నీ కృప కోసం
వేకువ జామున నీ ముఖదర్శనం - 2
పెంచును నాలో ఆత్మవిశ్వాసం - 2 'ఆరంభించెద

నా పెదవులతో ప్రతినిమిషం స్తుతియించెద నీ ఘననామం
దినప్రారంభమున నీ ప్రియజ్ఞానం - 2
కాల్చును నాలో అహము సర్వం - 2 'ఆరంభించెదSatishhttp://www.blogger.com/profile/15347156204108725663noreply@blogger.com0